0:29 / 4:42 #Vachinde Full Video Song || Fidaa Full Video Songs || Varun Tej, Sai Pallavi || Sekhar Kammula – MADHUPRIYA Lyrics

Singer | MADHUPRIYA |
Music | Shakthikanth Karthick |
VACHINDE MELLAGA VACHINDE SONG LYRICS IN TELUGU
వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే
క్రీమ్-ఉ బిస్కట్ ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగా నిల్సోనియ్యడే
సన్న సన్నగా నవ్విండే
కునుకె గాయబ్ చేసిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండే
పిల్ల రేణుక పిలగాడొచ్చిండే
డిన్నర్ అన్నాడే డేట్-ఉ అన్నాడే
వేలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా చేసిండే
వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే
క్రీమ్-ఉ బిస్కట్ ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగా నిల్సోనియ్యడే
సన్న సన్నగా నవ్విండే
కునుకె గాయబ్ చేసిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండే
పిల్ల రేణుక పిలగాడొచ్చిండే
వచ్చిండే
మగవాళ్ళు మస్త్ చాలూ
మగవాళ్ళు మస్త్ చాలూ
మస్కాలు గోడతా ఉంటారే
నువ్వు ఎన్న పూస లెక్క
కరిగితే అంతే సంగతే
ఓసారి సరే అంటూ
ఓసారి సారీ అంటూ
మేన్‌టేన్ నువ్ చేస్తే
లైఫ్ అంత పడుంటాడే
వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే
క్రీమ్-ఉ బిస్కట్ ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగా నిల్సోనియ్యడే
సన్న సన్నగా నవ్విండే
కునుకె గాయబ్ చేసిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండే
అయ్ బాబోయ్ ఎంత పొడుగో
అయ్ బాబోయ్ ఎంత పొడుగో
అయ్ బాబోయ్ ఎంత పొడుగో
ముద్దు లెట్టా ఇచ్చుడే
అయ్ బాబోయ్ ఎంత పొడుగో
ముద్దు లెట్టా ఇచ్చుడే
తన ముందు నిచ్చనేసి
ఎక్కితే కానీ అందడే
పరువాలే నడుం పట్టి
పైకెత్తి ముద్దే పెట్టే
టెక్నీక్స్ ఏ నాకున్నై లే
పరేషనే నీకక్కర్లే