Lady Luck Full Video Song (Telugu)| Miss. Shetty Mr. Polishetty | Anushka,Naveen Polishetty | Radhan – Karthik Lyrics

Singer | Karthik |
Music | Radhan |
Song Writer | Ramajogayya Sastry |
LADY LUCK SONG LYRICS IN TELUGU
ఎందుకంత ఇష్టం నేనంటే
ఎందులోన గొప్ప నేను నీకంటె
ఎంత ఎంత నచ్చుతుందో
నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే
అదేందుకంటె అందుకే
అదంతే ఆల్ ది బెస్ట్ పలికే
అందమైన కళ్ళు నాలో
కాంతి నింపుతున్నవి చెయ్యి చెయ్యి కలిపి
వెల్ డన్ అన్నా వేల్లూ
దిల్ గిటారు మీటుతున్నవి
ఫౌంటేను లాగా పొంగుతుంది
సెల్ఫ్ కాన్ఫిడెన్సు నువ్వొచ్చినకే
మొదలయ్యాయి జిందగీలో
హ్యాపీ డేసు లేడీ లక్కు లేడీ
లక్కు నువ్వే నా లేడీ లక్కు లేడీ
లక్కు నువ్వే లేడీ లక్కు లేడీ
లక్కు నువ్వే నా లేడీ
లక్కు లేడీ లక్కు నువ్వే
అనుదినం చనువుగా పలకరించవే
మనసులో మనసుగా పరిమళించవే
అడుగులో అడుగులా అనుసరించవే
కలకల కలలకు వెలుగు పంచవే
నన్ను నేను గిల్లి చూడనా
నమ్మ లేని తీరుగా
నీకు లాంటి అద్భుతం ఇలా భుమ్మీద
ఒక నాకే దొరికేనా చల్లని
కన్నులా వెన్నెల కన్నెలా
నీ దయే తాకాగా నా హోరోస్కోపే
మరి పోయే జీరో నుంచి హీరో లాగా
లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్కు
లేడీ లక్కు నువ్వే లేడీ లక్కు
లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్కు
లేడీ లక్కు నువ్వే లేడీ లక్కు
లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్కు
లేడీ లక్కు నువ్వే లేడీ లక్కు
లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్కు
లేడీ లక్కు నువ్వే ఎందుకంత ఇష్టం నేనంటే ఎందులోన గొప్ప నేను నీకంటె ఎంత
ఎంత నచ్చుతుందో నీ పెదాలు
నన్ను మెచ్చుకుంటే అదేందుకంటె
అందుకే అదంతే మీకు
ఏమైనా తప్పులు కనపడితే
మమ్మల్ని సంప్రదించండి ,
మేము దానిని మారుస్తాము
MOVIENAME ; MR.POLISHETTY MRS. POLISHETTY
SONG ; LADY LUCK LADY LUCK