Arere Yekkada Full Video Song || Nenu Local || Nani, Keerthi Suresh || Devi Sri Prasad – : Naresh Iyer, Manisha Eerabathini Lyrics
Singer | : Naresh Iyer, Manisha Eerabathini |
Music | devi sriprasad |
ARERE EKKADA NAA PRANAM SONG LYRICS IN TELUGU
అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకి నువ్వేలే సమాధానం
అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
మాటల్లే మరిచే సంతోషం పాటల్లే మారింది ప్రతిక్షణం
అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకి నువ్వేలే సమాధానం
అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
నింగిలో ఆ చుక్కలన్నిఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా
దారిలో ఈ పువ్వులన్ని జంటగా వేసిన మన అడుగులేగా
మబ్బుల్లో ఓ… చినుకులు మనమంట
మనమే చేరితే ఏ చోటైనా ఐపోదా పూదోట
అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకి నువ్వేలే సమాధానం
అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
ఓ.. కళ్ళతో ఓ చూపు ముద్దే
ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా
పెదవితో పెడవులకో ముద్దే అడగటం తెలియని అలవాటు మార్చవా
కాటుకనే దిద్దే వేలౌతా
ఆ వేలే పట్టి ఏ వేళా నీ వెంట అడుగేస్తాఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకి నువ్వేలే సమాధానం
అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
MOVIE NAME; NENU LOCAL
SONG; ARERE EKKADA