Jinthaak Full Video Song | Dhamaka Movie | Ravi Teja | Sreeleela | Trinadha Rao | Bheems Ceciroleo – Bheems Ceciroleo & Mangli Lyrics

Singer | Bheems Ceciroleo & Mangli |
Music | Bheems Ceciroleo |
Song Writer | Kasarla Shyam |
JINTHAKA JINTHAKA SONG LYRICS IN TELUGU
ఎంకన్న తీర్థంలో
ఎల్లా పొద్దు మూర్తంలో
పూల జడ ఎత్తుతుంటే
పుస్తె నువ్వు కడుతుంటే
ఏ కన్ను చూడకుండా
కన్ను నాకు కొడుతుంటే ఏ…హే…
నిన్ను చూడబుద్దైతాంది రాజిగో
మాటాడా బుద్దయితంది రాజిగో
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
చేయి పట్టబుద్ధాయితాంది రాజిగో
ముద్దు పెట్టబుద్ధాయితంది రాజిగో
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
అంటుంటే మాస్తుందే ఓ పిల్లోలవ్వు తన్నుకువస్తుంది టన్నుల్లో
భూమి పూజ చేసుకుంటా బుగ్గల్లో
కొంప గోడు కట్టుకుంటా కౌగిలిలో
నిన్ను చుస్తే నిన్ను సూస్తే
నిన్ను చుస్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నన్ను చుస్తే అట్నే ఉంటది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నా బెత్తడేంత నడుము ఒంపుల్లో
నీ సూపుతాడు జుట్టు తిరగాలో
గింగిరాలో
నా చాతి మీద వాలి తుగాలే
ఉయ్యాలో జంపాలో
నువ్వు చెమట చుక్కలెక్క పెట్టాలె ఇయ్యాలో
రోజు మార్చాలి నా చేతి గాజులు
నలిగి ముల్గాలి నా సన్నజాజులు
పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు
పెట్టె మంచేకే పుట్టే నొప్పులు
నిన్ను చుస్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నన్ను చుస్తే అట్నే ఉంటది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నే నీళ్లు పోసుకొని తిరగాలో
అత్తింట్లో పుట్టింట్లో
నువ్వు కవల పిల్లలెత్తుకోవాలో
నట్టింట్లో
ఎన్ని ఏళ్లు గాని సంటి పోరాండే
ఓ పిల్లో నీ ఒళ్ళో
నీ కొంగు పట్టుకొని ఉంటాలే నూరేళ్లో
నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు
నే తప్పుతుంటా మాసాలు
అయితే నిద్దర్లు మానేసి తెల్లార్లు
ఇంకా చద్దర్లో చేద్దాం తిరునాళ్ళు
నిన్ను చుస్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నన్ను చుస్తే అట్నే ఉంటది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నిన్ను చుస్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
నన్ను చుస్తే అట్నే ఉంటది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటది
MOVIE NAME ; DHAMAKA
SONG ; JINTHAKA JINTHAKA