Neelambari Full Video Song – Acharya | Megastar Chiranjeevi, Ram Charan, Pooja Hegde | Mani Sharma – ANURAGKULAKARANI RAMYABEHARA Lyrics

Singer | ANURAGKULAKARANI RAMYABEHARA |
Music | MANISHARMA |
నీలాంబరి నీలాంబరీ
వేరెవ్వరె నీలా మరీ
అయ్యోరింటి సుందరి
వయ్యారాల వల్లరి
నీలాంబరి నీలాంబరీ
వందే చంద్ర సోదరి
వస్తున్నాను నీ దరి
నీలాంబరి నీలాంబరీ
మంత్రలేటోయి ఓ పూజారి
కాలం పోదా చేయిజారి
తంత్రాలేవి రావే నారి
నేనేం చేయినే నాన్నారి
నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి
నీలాంబరి నీలాంబరీ
వేరెవ్వరె నీలా మరీ
నీలాంబరి నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి
విడిచా ఇపుడే ప్రహరీ నిన్నే కోరి
గాలిలేయకోయి మాటల జాలరి
వళ్ళో వాలదా చేపల నా సిరి
నీతో సాగితే మాటలే ఆవిరి
అయినా వేసిన పాటతో పందిరి
అడుగేస్తే చేస్తా నీకే నౌకరి
నీలాంబరి నీలాంబరీ
వేరెవ్వరె నీలా మరీ
నీలాంబరి నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి
మెరిసా వలచే
కలలో ఆరితేరి
ఇంకా నేర్చుకో చాలాదోయి నీ గురి
నేనే ఆపిన వీడకోయ్ నీ బరి
వీడనే వీడనే నువ్వు నా ఊపిరి
సాక్ష్యం ఉన్నది జీవాధార జరి
ప్రతి జన్మ నీకే రాసా చౌకిరి
నీలాంబరి నీలాంబరీ
వేరెవ్వరె నీలా మరీ
నీలాంబరి నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి