Oo Shivangi – Audio Song | #Thiru (Telugu) | Dhanush, Anirudh Ravichendhar | Nithya | – ANIRUDH Lyrics

Singer | ANIRUDH |
ఆ అంత బెట్టా చిట్టి చిలకా
అలా పాడు అల్లుడు
ఉండి ఉండి మండిపడక
చాల్లే కొంచెం చల్లబడమ్మా
అడుగే పడితే గుండెను తట్టే మువ్వల పట్టి
నీతో కూడా రానీయమ్మ
సరేలే చిన్నారి అలకే తీరాలి
ఒకటే ఎంచక్కా నడపాలి
అదిగో హాల్ఫ్ సారీ
అదిగో లవ్ స్టోరీ
పడుచు పాఠాలు చదవాలి
ఆ నవ్వావో ఓ ఓ ఓ
మా అమ్మలో ప్రేమ అహ ఆహా
ముదురు తెలివి
నిన్ను మించేదెవరే
ఎవరు
ఓ శివంగి
ఏ కోపంగా పోతోందిరా
హే చిట్టి పొట్టి పిట్టా అలకే
ఓ పట్టా పట్టా పళ్లే కోరక్కే
ఏ అట్ఠ అట్టే మతే కిర్రెక్కి
నువు శివాలెత్తి ఇట్టా తిరక్కే
ఓ ఉరుమా ఇది సిరిమా
కొంచెం వినమ్మా కోపాలు వద్దమ్మా
నా బుజ్జిమా కొంచెం పదమ్మా
ఇంకా చాలమ్మ అయ్యో వినమ్మా
అలుసేలా పోట్లాడి
ఆగేదేనా నీ దాడి
ఓ శివంగి ఓయ్ శివంగి
ఓయ్ శివంగి ఓ ఓయ్ శివంగి
ఓ శివంగి ఓయ్ శివంగి
ఓయ్ శివంగి తగ్గే శివంగి (3x)
చూపే అరె ఛుర్రని కాలే ఇస్తిరి పెట్టె
కసిరావో ఏ ఏ ఏ
నవ్వావో కసిరావో ప్రేమంటావో ఓ శివంగి
ఓ శివంగి ఓయ్ శివంగి
ఓయ్ శివంగి ఓ ఓయ్ శివంగి
ఓ శివంగి ఓయ్ శివంగి
Movie name; thiru
Song; oo sivangi