amma soul song lyrics in varasudu | k.s chithra singer |vijay |rasmika mandana|

Advertisement

Soul of Vaarasudu (Telugu) Vaarasudu | Thalapathy Vijay | Vamshi Paidipally | KS Chitra | Thaman S – k.s.chithra Lyrics

Advertisement
Singer k.s.chithra
Music THAMAN.S
Song Writer vivek

అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా

అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురానిను మోసిన నవమాసాలు

తనకు నీవు బరువనుకోదురా
చావుకు చేరువులో నీకు
జన్మ తాను నీకిస్తుందిరా
ఏడవనివ్వదురా …..తాను
నిదురే పోదురా ……….
ఏడవనివ్వదురా …..తాను
నిదురే పోదురా ……….
మనమెంత చేసినా ఆ రుణమూ తీరనే తీరదురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురాఅలసిసొలసి పోయిన నీకు వుయ్యాలై తానూగేనురా
ముద్దూమురిపాలతో నీకూ

గోరుముద్ద తానయ్యెనురా
ఆకలిమరచెనురా నీ ఆకలి మరువదురా
తన ఆకలిమరచెనురా నీ ఆకలి మరవదురా
అమృతమైనా తాను తినకుండ నీకే పంచునురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురాసంసార సాగరమీది బ్రతుకు దారి చూపించునురా

గుండెనిండ భాదలువున్న కంటనీరు రానీయడురా
అలుపే ఎరుగడురా తనసుఖమే కొరడురా
అలుపే ఎరుగడురా తనసుఖమే కొరడురా
కన్నవాళ్ళు సుఖపడితే చాలని పూజలు చేయునురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురావయసుడిగిన వారికి నీవు

కొడుకువై నీడివ్వాలిర
వారు కన్నకలలు ఎన్నో కల్ల నీవు కానియకురా
ప్రేమను పంచరా వారి మనసే త్రుంచకురా
ప్రేమను పంచరా వారి మనసే త్రుంచకురా
వారిదీవెన లేనిదే నీ
జన్మకు ముక్తి లభించదురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురా

movie name ; varisu
song ; amma songAdvertisement

Leave a Reply