ROSE ROSE ROJA PUVVA SONG LYRICS IN TELUGU| ALLARI PRIYUDU MOVIE| SP.BALU|RAJASEKHAR| RAMYAKRISHNA |

Advertisement

Rose Rose Roja Puvva Song – Allari Priyudu Movie – Rajashekar | Ramya Krishna | Madhu Bala – SP.BALASUBRAMANYAM K.S CHITHRA Lyrics

Advertisement
Singer SP.BALASUBRAMANYAM K.S CHITHRA
Music MM KEERAVANI
Song Writer VETURI SUNDARARAMURTHY

ROSE ROSE SONG LYRICS IN TELUGU

రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా
రోజాపువ్వా పువ్వా పువ్వా
రోజూ రోజూ రోజూ రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వే నువ్వా
ముద్దు పెట్టకుండ ఘల్లు మన్న మువ్వే నువ్వా
పడుచుతనపు గడుసు వలపు పాటవు నువ్వా భామా..

చక్కదనానికి చెక్కిలి గింతవు నువ్వా నువ్వా కందే పువ్వా కన్నే పువ్వా
వెన్నెల వాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా
చిందే నవ్వా పొద్దే నువ్వా
గుందె చాటు ప్రేమలెన్నో పోటు మీద చాటుతున్న రోజ పువ్వా
అందమైన ఆడపిల్ల బుగ్గ పండు గిల్లుకున్న సిగ్గే నువ్వా
చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా….

ప్రేమ సువాసన పెదవుల వంతెన వెఏఎనువ్వే
ఫూసే పువ్వా బాసే నువ్వా
కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా
ఝనె నువ్వ జజె నువ్వ
గుప్పు మన్న ఆశలెన్నో కొప్పులోన దాచుకున్న రోజ పువ్వా
సందెపొద్దు సంతకాల ప్రేమ లేఖ పంపుకున్న గువ్వే నువ్వా
మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా….

MOVIE NAME; ALLARIPRIYUDU
SONG; ROSEROSEROSAAdvertisement

Leave a Reply