Advertisement
Abhilasha Songs – Yureka (Navvindi Malle Chendu) – Chiranjeevi, Radhika Sarathkumar – S.P BALASUBRAMANYAM S. JANAKI Lyrics
Advertisement

Singer | S.P BALASUBRAMANYAM S. JANAKI |
Music | ILAYARAJA |
YUREKHA CHAKA SONG LYRICS IN TELUGU
యురేకా….
తార తాతార తతారత్తా….(2)
నవ్వింది మల్లెచెండు
నచ్చింది గర్ల్ ఫ్రెండు
దొరికెరా మజాగ చాన్సు
జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక…నీ ముద్దు తీరేదాకా(నవ్వింది)
లవ్వు సిగ్నల్ నాకివ్వగానే
నవ్వుకున్నాయ్ నా యవ్వనాలే
ఆ నవ్వుతోనే కదిలెయ్యగానే
నాటుకున్నాయ్ నవనందనాలే
అహ చూపుల్లో నీ రూపం
కనురెప్పల్లో నీ ప్రాణం
కన్నుకొట్టి కమ్ముకుంట
కాలమంత అమ్ముకుంట
రపప్ప రపప్ప రపప్ప రపప్ప
కన్నె ఈడు జున్నులన్నీ జుర్రుకుంటా(నవ్వింది)
కస్సుమన్న ఓ కన్నెపిల్ల
ఎస్సు అంటే ఒక కౌగిలింత
కిస్సులిచి నే కౌగిలిస్తే
అరె తీరిపోయే నాకున్న చింత
నేను పుట్టిందే నీకోసం
ఈ జన్మంతా నీ ధ్యానంముద్దుపెట్టి మొక్కుకుంట
మూడుముళ్ళు వేసుకుంట
సబబ్బా రిబబ్బా
సబబ్బా సబరిబరబ…
ఏడు జన్మలేలుకుంట నేను జంటగా(నవ్వింది)
MOVIE NAME; ABHILAASHA
Advertisement