Enno Ratrulosthayi – Video Song | Amigos | Nandamuri Kalyan Ram | Ashika | Ilaiyaraaja | Ghibran – SP Charan, Sameera Bharadwaj Lyrics
Singer | SP Charan, Sameera Bharadwaj |
Music | Ghibran |
Song Writer | Veturi Sundararama Murthy |
Enno Ratrulostayi Gani Lyrics In Telugu
ఎన్నో రాత్రులొస్తాయి గానీ… రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ… లేదీ వేడి చెమ్మ
అన్నాడే చిన్నోడు… అన్నిట్లో ఉన్నోడు
ఆహా..! ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ
ఎన్ని మోహాలు మోసీ… ఎదల దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే… ఓహో హో
నేనిన్ని కాలాలు వేచా… ఎన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరులు సుడికే… ఓహో హో
మంచం ఒకరితో అలిగిన
మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా
సాయం వయసునే అడిగినా
ఓ ఓ ఓ ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ
గట్టి ఒత్తిళ్ల కోసం… గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే… ఓహో హో
నీ గోటి గిచ్చుళ్ల కోసం… మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి జతకే… ఓహో హో
అంతే ఎరుగనీ అమరిక
ఎంతో మధురమే బడలిక
ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే పరువిక
ఓఓ… ఓ ఓ ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ… రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ… లేదీ వేడి చెమ్మ
అన్నాడే చిన్నోడు… అన్నిట్లో ఉన్నోడు
ఓహా..! ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఆహా..! ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ
MOVIE NAME ; AMIGOS
SONG ; ENNO RATHRULOSTHAYI