NANNAKU PREMATHO SONG LYRICS IN TELUGU|NTR|RAKULPREETHSINGH|

Advertisement

Nannaku Prematho Full Video Song | Jr.NTR | Rakul Preeet Singh | DSP | Latest Telugu Songs – DEVISRIPRASAD Lyrics

Advertisement
Singer DEVISRIPRASAD
Music devi sriprasad

NANNAKU PREMATHO SONG LYRICS IN TELUGU

ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించిన
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా

నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

ఏ ఊసు నే చెప్పిన ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

ఈ అందమైన రంగుల లోకాన
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో.. ఈ పాటతో..ఈ
పాటతో MOVIE NAME; NANNAKU PREMATHO
SONG; EE KASTAM



Advertisement

Leave a Reply