Kushi Title Song – Lyrical | Vijay Deverakonda, Samantha | Hesham Abdul Wahab | Shiva Nirvana – Hesham Abdul Wahab Lyrics
Singer | Hesham Abdul Wahab |
Music | Hesham Abdul Wahab |
Song Writer | Shiva Nirvana |
KHUSI TITLE SONG LYRICS IN TELUGU
ఖుషీ.. నువ్వు కనబడితే
ఖుషీ.. నీ మాట వినబడితే
మాంగల్యం తంతునానేనా
మవజీవన హేతునానే (3)
హే నెచ్చలి నెచ్చలి
వచ్చి విసిరినదివెచ్చని వెచ్చని వల
హే ముచ్చటగా నను గిల్లీ గిచ్చినది కల
హే వెన్నెల వెన్నెల వెల్లి విసిరినది
కన్నుల కన్నుల మిలా
హే లంగరు దాటి దూకి పొంగినది అలా
హే నువ్వు నేను సాథి హే
నీతోనే నా ప్యారు హే
ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్ సాత్ హేఖుషీ.. నువ్వు కనబడితే
ఖుషీ.. నీ మాట వినబడితేఖుషీ.. నువ్వు జత కడితే
ఖుషీ.. నా ఒళ్లంత తుళ్ళి౦తే
తుమ్హారా మత్తులో ఎలా పడ్డాను పిచ్చిగా
హమారా మాయలో
ఇలా తేలానే హాయిగా
నిజం నే చెప్పనా
నువ్వేలే నాకు ఆశికి
ప్రమాణం చెయ్యనా సదా నీతోనే జిందగీదిల్ మే దడకన్
నీ ఊపిరి తగిలిందో
మన్ మే తుఫాన్
నిను తాకిన ఆ నిమిషం
హే నెచ్చలి నెచ్చలి
వచ్చి విసిరినది
వెచ్చని వెచ్చని వల
హే ముచ్చటగా నను గిల్లీ గిచ్చినది కలహే నువ్వు నేను సాథి హే
నీతోనే నా ప్యారు హే
ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్ సాత్ హే
ఖుషీ.. నువ్వు కనబడితే
ఖుషీ.. నీ మాట వినబడితే
ఖుషీ.. నువ్వు జత కడితే
ఖుషీ.. నా ఒళ్లంత తుళ్ళి౦తే
మాంగల్యం తంతునానేనా
MOVIENAME ; KHUSHI
SONG ; KHUSHI TITLE SONG