Niddura potunna Nuvve Nuvve Prakashraj Tarun Shriya Saran – SHANKARMAHADEVAN Lyrics
![](https://img.youtube.com/vi/9SOQEeSOy-U/maxresdefault.jpg)
Singer | SHANKARMAHADEVAN |
Music | KOTI |
Song Writer | Sirivennela seetharama sastry |
NIDDARAPOTUNNA SONG LYRICS IN TELUGU
చెలియా నీవైపే వస్తున్నా… కంటపడవా
ఇకనైనా… ఎక్కడున్నా
నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా… ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని, ఈ ఈ
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
చల్లగాలినడిగా… ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమనీ, ఈ ఈ
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
అసలే ఒంటరితనం… అటుపై నిరీక్షణం
అసలే ఒంటరితనం… అటుపై నిరీక్షణం
అరెరే పాపమని… జాలిగా చూసే జనం
గోరంత గొడవ జరిగితే… కొండంత కోపమా
నన్నొదిలి నువ్వు ఉండగలవ… నిజం చెప్పవమ్మా
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా… ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని ఈ ఈ
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
ఓ ఓ… నువ్వు నా ప్రాణం అని
విన్నవించు ఈ పాటని
నువ్వు నా ప్రాణమని
విన్నవించు ఈ పాటని
ఎక్కడో దూరానున్నా… చుక్కలే విన్నా గాని ఈ ఈ
కదిలించలేద కాస్త కూడ నీ మనస్సుని
పరదాలు దాటి… ఒక్కసారి పలకరించవేమి
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
తానె నానన్న తాననన్న తాననన్న
తానె తాననన్న తాననన్న, ఓ ఓ ఓ
MOVIENAME ; NUVVE NUVVE
SONG ; NIDDURA POTUNNA