Waltair Veerayya – Boss Party Lyric Video | Megastar Chiranjeevi, Urvashi Rautela | DSP, Bobby Kolli – devisri prasad Lyrics
Singer | devisri prasad |
Music | devi sriprasad |
boss vastundu lyrics in telugu
నువ్వు లైట్లేస్కో, హెయ్
నువ్వు కలర్ మార్చుకో, హెయ్
నువ్వు సౌండ్ పెంచుకో, హెయ్
బాసొస్తుండు… బాసొస్తుండు
(డీజే వీరయ్య)
హే, క్లబ్బుల్లోన పార్టీ అంటే
షరా షరా మామూలే
(షరా షరా మామూలే)
హౌజ్ పార్టీ అంటే అసలు
కొత్తగ ఉండదు ఏ మూలే
(కొత్తగ ఉండదు ఏ మూలే)
బీచ్ పార్టీ అంటే అసలు
రీచ్ పెద్దగ ఉండదులే
(రీచ్ పెద్దగ ఉండదులే)
క్రూజ్ పార్టీ అంటే అసలు
మాస్ పెద్దగ పండదులే
(మాస్ పెద్దగ పండదులే)
అరె, వేర్ ఈజ్ బాసు..! వేర్ ఈజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు… డీజే నొక్కు
బొంబాటు టెన్ టు ఫైవ్ పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు… డీజే నొక్కు
పగులుద్ది పార్టీ, హూ
(డీజే వీరయ్య)
నువ్వు బాటిల్ అందుకో, హెయ్
నువ్వు గ్లాసందుకో, హెయ్
నువ్వు సుక్కేస్కో, హెయ్
బాసొచ్చిండు… కిక్కిచ్చిండు
హోటల్లోన పార్టీ అంటే
హీటే ఉండదు ఎందుకులే
(హీటే ఉండదు ఎందుకులే)
గల్లీలోన పార్టీ అంటే
సిల్లీ సిల్లీగుంటదిలే
(సిల్లీ సిల్లీటెర్రసు మీద పార్టీ అంటే
ప్రైవసీ అస్సలు ఉండదులే
పెంటు హౌజు పార్టీ అంటే
రెంటే చాలా అయితదిలే
(రెంటే చాలా అయితదిలే)
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు… డీజే నొక్కు
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు… డీజే నొక్కు
పగులుద్ది పార్టీ, హూ
(డీజే వీరయ్య)
నువ్వు డప్పందుకో, హెయ్
నువ్ డోలందుకో, హెయ్
నువ్ బూరందుకో, హెయ్
ఎయ్, బాసొచ్చిండు… రాఫ్ఫాడిస్తుండు
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు… డీజే నొక్కు
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు… డీజే నొక్కు
పగులుద్ది పార్టీ, ఓయ్
(డీజే వీరయ్య, హా హా హా)
(అదిరిపోనాది పార్టీ, పార్టీ పార్టీ)
MOVIE NAME; VALTAIR VEERAYYA
SONG ; BOSS PARTY