Rangamma Mangamma Full Video Song || Rangasthalam Songs || Ram Charan, Samantha, Devi Sri Prasad – MM Manasi Lyrics

Singer | MM Manasi |
Singer | CHANDRABOSE |
Music | devi sriprasad |
Rangamma Mangamma Song Lyrics In Telugu
ఓయ్… రంగమ్మా మంగమ్మా…
ఓయ్ రంగమ్మా మంగమ్మా…
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ…
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు… ||2||
గోరువంక వచ్చి నా గోరు గిల్లుతుంటే… గోరువంక వచ్చి నా గోరు గిల్లుతుంటే…
పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే…
ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు…
ఉత్త మాటకైన నన్ను ఊరుకోబెట్టడు… ||2||
ఆడి పిచ్చి పిచ్చి ఊసుల్లోన మునిగి తేలుతుంటే…
మరిచిపోయి మిరపకాయి కొరికినానంటే..
మంటమ్మా మంటమ్మా అంటే చూడడు… మంచి నీళ్ళైన సేతికియ్యడు… ||2||
ఓయ్… రంగమ్మా మంగమ్మా…
ఓయ్ రంగమ్మా మంగమ్మా…
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ…పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు…
హే..! రామ సిలకమ్మా… రేగి పండు కొడుతుంటే…
రేగి పండు గుజ్జు వచ్చి… కొత్తగా సుట్టుకున్న రైక మీద పడుతుంటే…
హే..! రామ సిలకమ్మ రేగి పండు కొడితే…
రేగిపండు గుజ్జు నా రైక మీద పడితే…మరకమ్మా మరకమ్మా అంటు సూడడు…
మారు రైకైన తెచ్చి ఇయ్యడు…||2||
ఓయ్… రంగమ్మా మంగమ్మా…
ఓయ్ రంగమ్మా మంగమ్మా…
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ…
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడునా అందమంతా మూట గట్టి… అరె..! కంది సేనుకే ఎలితే…
ఆ కందిరీగలొచ్చి అడ ఈడ గుచ్చి… నన్ను సుట్టు మూడుతుంటే…
ఏ… నా అందమంతా మూట గట్టి… కంది సేనుకే ఎలితే…
కందిరీగలొచ్చి నన్ను సుట్టు మూడుతుంటే…
ఉష్అమ్మ ఉష్అమ్మ అంటూ తోలడు… ఉలకడూ పలకడూ బండరాముడు… ||2||
రంగమ్మా మంగమ్మా…
రంగమ్మా మంగమ్మా…
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ…
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు…
హే… రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ…పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు…
MOVIE NAME ; RANGASTALAM
SONG ; RANGAMMA MANGAMMA