BHOLOMANIA SONG LYRICS IN TELUGU  |  BHOLASHANKAR MOVIE | CHIRANJEEVI  | 

Advertisement

Bholaa Mania Lyrical Video | BholaaShankar | MegaStar Chiranjeevi | Meher Ramesh| Mahati Swara Sagar – Revanth LV Lyrics

Advertisement
Singer Revanth LV
Music Mahati Swara Sagar
Song Writer Ramajogayya Sastry

BHOLOMANIA SONG LYRICS IN TELUGU

ఏ అదిరే స్టైల్ అయ్యా
పగిలే స్వాగ్ అయ్యా
యుఫోరియా నా ఏరియా
ఏ భోళా మానియా భోళా భోళా
భోళా భోళా మానియా భోళా
భోళా భోళా ఎ ఎగస్ట్రాల్ ఓదయ్య
కొలెస్ట్రాల్ ఓదయ్య
ఎవ్వడైనా గూబ గుయ్యా
ఏ భోళా మానియా భోళా భోళా
భోళా భోళా మానియా
భోళా భోళా భోళా
ఏ గరము గరము
ఇరానీ చాయ్ గుటక దిగితే
ఎనర్జీ ఉస్మానియా బిస్కెట్ చాలు
ఉడుకులేసుది ధడకు ధడకు
గుండె సరకు ఫైర్ బ్రాండ్
ఎమోజి టచ్ చేస్తే తాట రేగుద్ది
వన్ అండ్ ఓన్లీ బిందాసు
భోళా ఏయ్ భోళా భోళాభోళా
మనమొస్తేనే స్విచ్ ఆన్ గోలా
భోళా భోళా భోళా
మన ఎంట్రీ భీభత్స మేళా
భోళా శంకర్..జై బోలో
భోళా శంకర్ ఏంచుకున్నా
ఏ పనైనా ఎక్సలెంట్ గా
సెయ్యాల ఎత్తుకున్న
మన జెండాని పీక్స్ లో ఎగరెయ్యాల
హే ధనాధన్ పటాసే మన ఫైరింగు
హే ఘనాఘన్ తూటార మన వార్నింగు హే ఫటాఫట్ ఫినిష్ఏ ప్రతి డీలింగు
దందాలో టాప్ రేటింగు
ఏ అదిరే స్టైల్ అయ్యా
పగిలే స్వాగ్ అయ్యా
యుఫోరియా నా ఏరియా
ఏ భోళా మానియా భోళా
భోళా భోళా భోళా మానియా
భోళా భోళా భోళా లాగాయించి
ఎస్కో ఫుల్లు రొమాంటిక్ ఈలా
జమయించా మందీ చాంగ్
జపనీ మసాలా నీకు నాకు
నడి మధ్య లేదు ఏల పాల తాగేడి
రాజాల ఆజా మేరా భోలా
భోళా భోళా భోళా భోళా
మరణమాసు తిరనల్లేరా
మనమట్టా ఓ చిటికేస్తే
గండ్ర గతరా గల్లాటేగ
మన ఈ స్టైల్ లో స్టెప్
ఎస్తే బోతీగా బుద్ధిగా ఎట్టారా
ఉండేదీ కొద్దిగా పద్ధతి తప్పితే ఏమైంది
దిల్ కుష్ చెయ్యందే రోజెట్ట గడుసుద్ధి
మన ఎంజయ్ మెంట్ ఎవ్వడపేది
వన్ అండ్ ఓన్లీ బిందాసు
భోళా ఏయ్ భోళా భోళాభోళా
మనమొస్తేనే స్విచ్ ఆన్ గోలా
భోళా భోళా భోళా హమారా
ఎంట్రీ భీభత్స మేళా జై బోలో భోళా

MOVIENAME ; BOLASHANKAR
SONG ; BHOLOMANIA



Advertisement

Leave a Reply