Mirchi Songs | Idedo Bagundi Video Song | Latest Telugu Songs | Prabhas, Anushka – VIJAYAPRAKASH, ANITHA Lyrics

Singer | VIJAYAPRAKASH, ANITHA |
Music | devi sriprasad |
Song Writer | Sirivennela seetharama sastry |
KATUKA KALLANU CHOOSTE SONG LYRICS IN TELUGU
కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే
చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే
ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే
రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే
లేటుగా ఇంతందాన్ని చూశానా అనిపిస్తోందే
నా మనసే నీ వైపు వస్తుందే
ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరినీ మతి పోగోడుతుంటే నాకెంతో సరదాగుందే
ఆశను రేపెడుతుంటే నాకెంతో సరదాగుందే
నిన్నిల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే
నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే
ఇలాగే ఇంకాసేపంటూందే
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
తెలుసుకుంటావా…తెలుపమంటావా…
మనసు అంచుల్లో నించున్న నా కలని
ఎదురు చూస్తున్నా ఎదుట నే ఉన్నా
బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని
వేల గొంతుల్లోన మోగిందే మౌనం
నువ్వున్న చోటే నేనని
చూసి చూడగానే చెప్పిందే ప్రాణం
నేన్నీదాన్నయి పోయానని
ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
తరచి చూస్తూనే తరగదంటున్నా
తలకు వర్ణాల నీ మేను పూర్వగనే
నలిగిపోతూనే వెలిగిపోతున్నా
తనివి తీరేట్టు సంధించు చూపులన్ని
కంటి రెప్పలు రెండు పెదవుల్లా మారి
నిన్నే తినేస్తామన్నాయే
నేడో రెపో అని తప్పదుగా మరి
నీకోసం ఏదైనా సరే
ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
Movie : Mirchi
SONG ; KATUKA KALLANU