BALE BALE BANJARA SONG LYRICS IN |TELUGU|AACHARYA MOVIE SONG|

Advertisement
<h2>Bhale Bhale Banjara Full Video Song - Acharya | Megastar Chiranjeevi, Ram Charan | Mani Sharma - SHANKARMAHADEVAN  RAHULSIPLIGUNGH Lyrics</h2>
<img src='https://img.youtube.com/vi/zhS0XYGUCfA/maxresdefault.jpg' />

<table>

Singer SHANKARMAHADEVAN RAHULSIPLIGUNGHMusic MANISHARMA

Bhale Bhale Banjara Song Lyrics In Telugu
ఏ సింబ రింగా సింబ రింగా
చిరుత పులుల సింగాట
ఏ సింబ రింబా సింబ రింబా
సరదా పులుల సయ్యాట
చీమలు దూరని చిట్టడవికి
చిరునవ్వచ్చింది
నిప్పు కాక రేగింది
డప్పు మోత మోగింది
కాకులు దురని కారడవిలో
పండగ పుట్టింది
గాలి గంతులాడింది
నెలవంత పాడింది
సీకటంత చిల్లు పడి ఎన్నెలయ్యిందియాల
అందినంతా దండుకుందాం
పద చలో చెయ్యారా
భలే భలే బంజారా
మజా మనదే రా
రేయి కచేరీలో రెచ్చిపోదాంరా… హే రబ్బా రబ్బా
భలే భలే బంజారా
మజా మనదే రా
రేయి కచేరీలో రెచ్చిపోదాంరా… హే రబ్బా రబ్బా…
నేస్తమేగా చుట్టూ ఉన్నా
చెట్టైనా పిట్టయినా
దోస్తులేగా రాస్తాలోని
గుంట మిటైనా
అమ్మకుమల్లే నిన్ను నన్ను
సాకింది ఈ వనముఆయుధమే మనము
ఆ తల్లి బిడ్డల సల్లంగ చూసే

గుండెకు దగ్గరి ప్రాణాలు
ఈ గూడెం జనాలు
వీళ్ళ కష్టం సుఖం రెండిటికి
మనమే అయినోళ్లు
భలే భలే బంజారా
మజా మనదే రా
రేయి కచేరీలో రెచ్చిపోదాంరా… హే రబ్బా రబ్బా
భలే భలే బంజారా
మజా మనదే రా
రేయి కచేరీలో రెచ్చిపోదాంరా… హే రబ్బా రబ్బా





https://www.youtube.com/embed/zhS0XYGUCfA?autoplay=0&origin=https://webbeast.in

Bhale Bhale Banjara Full Video Song – Acharya | Megastar Chiranjeevi, Ram Charan | Mani Sharma – SHANKARMAHADEVAN RAHULSIPLIGUNGH Lyrics

Singer SHANKARMAHADEVAN RAHULSIPLIGUNGH
Music MANISHARMA

Bhale Bhale Banjara Song Lyrics In Telugu
ఏ సింబ రింగా సింబ రింగా
చిరుత పులుల సింగాట
ఏ సింబ రింబా సింబ రింబా
సరదా పులుల సయ్యాట
చీమలు దూరని చిట్టడవికి
చిరునవ్వచ్చింది
నిప్పు కాక రేగింది
డప్పు మోత మోగింది
కాకులు దురని కారడవిలో
పండగ పుట్టింది
గాలి గంతులాడింది
నెలవంత పాడింది
సీకటంత చిల్లు పడి ఎన్నెలయ్యిందియాల
అందినంతా దండుకుందాం
పద చలో చెయ్యారా
భలే భలే బంజారా
మజా మనదే రా
రేయి కచేరీలో రెచ్చిపోదాంరా… హే రబ్బా రబ్బా
భలే భలే బంజారా
మజా మనదే రా
రేయి కచేరీలో రెచ్చిపోదాంరా… హే రబ్బా రబ్బా…
నేస్తమేగా చుట్టూ ఉన్నా
చెట్టైనా పిట్టయినా
దోస్తులేగా రాస్తాలోని
గుంట మిటైనా
అమ్మకుమల్లే నిన్ను నన్ను
సాకింది ఈ వనముఆయుధమే మనము
ఆ తల్లి బిడ్డల సల్లంగ చూసే

గుండెకు దగ్గరి ప్రాణాలు
ఈ గూడెం జనాలు
వీళ్ళ కష్టం సుఖం రెండిటికి
మనమే అయినోళ్లు
భలే భలే బంజారా
మజా మనదే రా
రేయి కచేరీలో రెచ్చిపోదాంరా… హే రబ్బా రబ్బా
భలే భలే బంజారా
మజా మనదే రా
రేయి కచేరీలో రెచ్చిపోదాంరా… హే రబ్బా రబ్బా



Advertisement

Leave a Reply