NAVAMANMADUDA SONG LYRICS IN TELUGU  | PELLISANDADI MOVIE  | SRIKANTH  | RAVALI  |

Advertisement

Nava Manmadhuda Full Video Song || Pelli Sandadi Movie || Srikanth, Ravali, Deepthi Bhatnagar – S.P BALASUBRAMANYAM, K.S CHITHRA Lyrics

Advertisement
Singer S.P BALASUBRAMANYAM, K.S CHITHRA
Music MM KEERAVANI
Song Writer SAMAVEDAM SHANMUGA SHARMA

NAVAMANMADUDA SONG LYRICS IN TELUGU

నవమన్మధుడా, అతిసుందరుడా
నువ్వు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు
ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియమాధవుడా
నువ్వువలచిన ఆ ప్రియుడు
చెల్లీ ఎవరే అతగాడు
తుళ్ళే నీ వయసుకి జతగాడు

గోరు వెచ్చని ఊపిరే వేయి వేణువులూదగా
తొలిముద్దు
చిందించెనే
వీణ మీటిన తీరుగా
ఒళ్ళు ఝల్లని హాయిగా
బిగి కౌగిలందించెనే
రతి రాగాలే శృతి చేసాడే
జత తాళాలే జతులాడాడేతనువంత వింత సంగీతమేదో పలికే

అక్కా ఎవరే అతగాడుఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియమాధవుడా
నువ్వువలచిన ఆ ప్రియుడు
చెల్లీ ఎవరే అతగాడు
తుళ్ళే నీ వయసుకి జతగాడు

వాడి చూపుల దాడితో
వేడి ఆవిరి రేపెనే
నిలువెల్ల తారాడెనే
చాటుమాటుల చోటులో
ఘాటుకోరికలూపెనే
ఒడి చేరి తలవాల్చెనే
జడ లాగాడే కవ్వించాడే
నడుమొంపుల్లో చిటికేశాడే
అధరాలతోనే శుభలేఖ రాసే మరుడే
చెల్లీ ఎవరే అతగాడు
తుళ్ళే నీ వయసుకి జతగాడునవమన్మధుడా అతిసుందరుడా
నువ్వు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు
ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియమాధవుడా
నువ్వు వలచిన ఆ ప్రియుడు

MOVIENAME ; PELLI SANDADI
SONG ; NAVA MANMADUDA



Advertisement

Leave a Reply