THARAGHATHI GADHI DHATI LYRICS IN TELUGU | COLOURPHOTO MOVIE  |KALABHAIRAVA  |

Advertisement

Tharagathi Gadhi Full Video Song | Colour Photo Songs | Suhas, Chandini Chowdary | Kaala Bhairava – Kaala Bhairava Lyrics

Advertisement
Singer Kaala Bhairava
Music Kaala Bhairava
Song Writer Kittu Vissapragada

THARAGHATHI GHADI DATI LYRICS IN TELUGU

తొలి పలుకులతోనే కరిగిన మనసు

చిరు చినుకుల లాగే జారే..

గుసగుసలను వింటూ అలలుగ వయసు

పదపదమని తీరం చేరే ..



ఏ పనీ పాట లేనీ ఈ చల్ల గాలి

ఓ సగం చోటే కోరిమీ కథే విందా..



ఊరూ పేరూ లేని ఊహా లోకానా

తారాతీరం దాటి సాగిందా ప్రేమా..



తరగతి గది దాటి తరలిన కథకీ

తెలియని తెగువేదో చేరే..

అడుగులు పడలేనీ తొలి తపనలకిరాణే గీత దాటే విధే మారే

తానే తోటమాలి దరే చేరే ..



వెలుగూ నీడల్లే కలిసే సాయంత్రం

రంగే లేకుండా సాగే చదరంగం ..



సంద్రం లో నదిలా జంటవ్వాలంటూ

రాసారో లేదో ఆ దేవుడుగారు తరగతి గది దాటి తరలిన కథకీతెలియని తెగువేదో చేరే..

అడుగులు పడలేనీ తొలి తపనలకి

ఇరువురి మొహమాటాలే దూరము పోయే…నేడే..!!
MOVIE NAME ; COLOUR PHOTO
SONG ; THARAGATI GHADI



Advertisement

Leave a Reply