Advertisement
Reddamma Thalli – Full Video | Aravindha Sametha | Jr. NTR, Pooja Hegde | Thaman S | Trivikram – Mohana Bhogaraju Lyrics
Advertisement

Singer | Mohana Bhogaraju |
Music | THAMAN.S |
OORIKI UTTARANA SONG LYRICS IN TELUGU
ఊరికి ఉత్తరాన
దారికి దక్షిణాన
నీ పెనిమిటీ కూలినాడమ్మా
రెడ్డెమ్మ తల్లీ
సక్కనైనా పెద్ధ రెడ్డెమ్మ
ఎర్ర జొన్న చేలలోన
నీ పెనిమిటీ కాలినాడమ్మా
గుండెలలిసి పోయే కదమ్మా
సిక్కే నీకు సక్కనమ్మా
పల్వరేని దువ్వెనమ్మా
సిక్కే నీకు సక్కనమ్మ
పల్వరేని దువ్వెనమ్మా
సిక్కు దీసి కొప్పే పెట్టమ్మా
రెడ్డెమ్మ తల్లి
సింధురం బొట్టు పెట్టమ్మా
కత్తి వదర నెత్తురమ్మాకాచి మమ్మూ బ్రోవు కడుపు కాలి పోయెనమ్మా
కత్తి వదర నెత్తురమ్మా
కడుపు కాలి పోయెనమ్మా
కొలిచి నిన్ను వేడినావమ్మా
రెడ్డెమ్మ తల్లి
మాయమ్మ
నల్ల గుడిలో కోడి కూసే
మేడ లోన నిదుర లేసే
నల్ల గుడిలో కోడి కూసే
మేడ లోన నిదుర లేసే
నల్ల గుడిలో కోడి కూసే
మేడ లోన నిదుర సత్యమైన పెద్ధ రెడ్డెమ్మ.. లేసే
సక్కసత్యమైన పెద్ధ రెడ్డెమ్మ. నైనా పెద్ధ రెడ్డెమ్మ..
బంగారు తల్లి
Advertisement