ODIYAMMA HEAT SONG LYRICS IN TELUGU | HI NANNA MOVIE | NANI | MRUNAL TAKUR |

Advertisement

Full Video: Odiyamma Song | Hi Nanna | Nani, Shruti Haasan | Dhruv | Shouryuv | Hesham Abdul Wahab – Dhruv Vikram,Shruti Haasan,Chinmayi Sripaada Lyrics

Advertisement
Singer Dhruv Vikram,Shruti Haasan,Chinmayi Sripaada
Music Hesham Abdul Wahab
Song Writer Anantha Sriram

Odiyamma Song Lyrics | Teluguviewers

పైకీ తీయి లోనా హాయిని
బైట వేయి లోపలోడిని
దాచుకోకు ఇంకా దేనిని
గోలే నీ పనీ

తొంగి చూడు కింద నింగిని
గాలి కెయి కొత్త రంగుని
నిన్నా నింక నేడు మింగని
దాంతో ఎమ్ పనీ

ఓక షాటు లో ఉత్సాహమే
ఓక షాటు లో ఉల్లాసమే
ఓక షాటు లో ఉక్రోషమే
ప్రతి షాటులోపాలే
ఒడియమ్మ హీటు
ఇడియమ్ లో బీటు
రేడియం లా లైటు
పార్టీ లో ఇటు అటు

ఒడియమ్మ హీటు
ఇడియమ్ లో బీటు
రేడియం లా లైటు
పార్టీ లో ఇటు అటు

ఫీల్ హై
ఫీల్ దిస్ హై
నాతో చెయ్ కలిపేయ్
అరే దెన్నో చూస్తావే
కాలం చల్తా హై
భేజా ఉడ్తా హై
వదిలేసేయ్ వచ్చేసేయ్

ఓక గ్లాసు లో ఆనందమే
ఓక గ్లాసు లో ఆలోచనే
ఓక గ్లాసు లోఆవేశమే
ప్రతి గ్లాసు కాలిచెయ్

ఒడియమ్మ హీటు
ఇడియమ్ లో బీటు
రేడియం లా లైటు
పార్టీ లో ఇటు అటు

జోరుగున్నాదో జారుతున్నదో జన్మకేమైయ్యిందో
ఊహ నిజములా నిజము ఊహలా తోచి తోసినాయో
జరుగుతున్నాదే జరగనున్నాదో జరిగిపోయినాదో
తిరుగుతున్నాదో తిప్పుతున్నాదో డేజా వు

నీ పార్థో పాతాలమే
ఈ కైపులో కైలాసమే
నా వైబ్ లో వైకుంటమే
ఈ మైకం దోచెనే

ఒడియమ్మ హీటు
ఇడియమ్ లో బీటు
రేడియం లా లైటు
పార్టీ లో ఇటు అటు

ఒడియమ్మ హీటు
ఇడియమ్ లో బీటు
రేడియం లా లైటు
పార్టీ లో ఇటు అటు

MOVIE NAME ; HI NANNA
SONG ; ODIYAMMA HEAT



Advertisement

Leave a Reply