Manchu Kurise Full Song With Telugu Lyrics ||”మా పాట మీ నోట”|| Abhinandana Songs – S.P.Balasubramanyam, S.Janaki Lyrics
Singer | S.P.Balasubramanyam, S.Janaki |
Music | layaraja |
Song Writer | Acharya Atreya |
మంచు కురిసే వేళలో..మల్లె విరిసేదెందుకో??
మల్లె విరిసే మంచులో..మనసు మురిసేదెందుకో??
ఎందుకో..ఏ విందుకో ?? ఎవరితో పొందుకో??
ఎందుకో..ఏ విందుకో ?? ఎవరితో పొందుకో??
మంచు కురిసే వేళలో..ఓ..
నీవు పిలివే పిలుపులో..జాలువారే ప్రేమలో..
నీవు పిలివే పిలుపులో..జాలువారే ప్రేమలో..
జలకమాడ్..పులకరించే..సంబరములో..
జలదరించే మేనిలో..తొలకరించే మెరుపులో..
జలదరించే మేనిలో..తొలకరించే మెరుపులో..
ఎందుకా ఒంపులో??ఏమిటా సొంపులో??
మంచు కురిసే వేళలో..మల్లె విరిసేదెందుకో??
మల్లె విరిసే మంచులో..మనసు మురిసేదెందుకో??
ఎందుకో..ఏ విందుకో ?? ఎవరితో పొందుకో??
ఎందుకో..ఏ విందుకో ?? ఎవరితో పొందుకో??
మంచు కురిసే వేళలో..ఓ..
మొలకసిగ్గు బుగ్గలో..మెదటి ముద్దు ఎప్పుడో??
మొలకసిగ్గు బుగ్గలో..మెదటి ముద్దు ఎప్పుడో??
మన్మధునితో..జన్మవైరం..చాటినపుడో!!
ఆరిపోని తాపము..అంతుచూసెదెప్పుడో??
ఆరిపోని తాపము..అంతుచూసెదెప్పుడో??
మంచులే.. వెచ్చని..చిచ్చులైనప్పుడో!!మంచు కురిసే వేళలో..మల్లె విరిసేదెందుకో??
మల్లె విరిసే మంచులో..మనసు మురిసేదెందుకో??
ఎందుకో..ఏ విందుకో ?? ఎవరితో పొందుకో??
ఎందుకో..ఏ విందుకో ?? ఎవరితో పొందుకో??
మంచు కురిసే వేళలో..ఓ..
MOVIE NAME ; ABHINANDANA
SONG; MANCHUKURISE