BUJJI THALLI Lyrics – JAVED ALI
BUJJI THALLI Is A Song By JAVED ALI. Ice V Lyrics Are Penned By Shree Mani While Music Is Produced By SUKUMAR. Official Music Video Is Released On Official Channel.
BUJJI THALLI Lyrics
గాలిలో ఊగిసలాడే దీపంలా
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం
నల్లని మబ్బులను చుట్టిన చంద్రుడిలా
చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం
సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్న
నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైన మాటాడే నా బుజ్జి తల్లి..
నీరులేని చేపల్లే తార లేని నింగల్లె జీవమేది
నాలోన నువ్వు మాటలాడందే మళ్ళీ యాలకొస్తనే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను యిడిపోనే
ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోడ్నే
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే
నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లి..
ఇన్ని నాళ్ళ మన దూరం తియ్యనైన ఓ విరహం
చేదు లాగ మారిందే అంది రాక నీ గానం
దేన్ని కానుకియ్యాలే ఎంత బుజ్జగించాలే
బెట్టు నువ్వు దించేలా లంచమేంటి కావాలే
గాలి వాన జాడే లేదా రవ్వంతైనా
నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే
దారే చూపెట్టూ నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం
ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లి..
BUJJI THALLI Song Information
Song Name | JAVED ALI |
Film/Album | THANDEL |
Language | telugu |
Singer | JAVED ALI |
Lyrics By | Shree Mani |
Composer | DEVISRI PRASAD |
Produce By | SUKUMAR |
Genre | |
Release Date |