Sumam Prathi Sumam Video Song || Maharshi Movie || Maharshi Raghava, Nishanti (Shanti Priya) – S.P BALASUBRAMANYAM S. JANAKI Lyrics
Singer | S.P BALASUBRAMANYAM S. JANAKI |
Music | ILAYARAJA |
SUMAM PRATHI SUMAM LYRICS IN TELUGU
తననాననాన..తననాననాన..
సుమంప్రతి సుమం సుమం..వనం ప్రతి వనం వనం
సుమంప్రతి సుమం సుమం..వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలహం..
భానోదయాన..చంద్రోదయాలు!!
సుమంప్రతి సుమం సుమం..వనం ప్రతి వనం వనం
హహా..ఆ ఆహహహహా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వేణువ వీణియ ఏవిటి నాదము??
వేణువ వీణియ ఏవిటి నాదము??
అచంచలం సుఖం మధుర మధురం..
మయం హృదం తరం గిరిజ సురతం..
ఈ వేళ నాలో రాగోల్లసాలు..
ఈ వేళ నాలో రాగోల్లసాలు..
కాదు మనసా..ఆ ఆ..ప్రేమ మహిమా..నాదు హృదయం..
భానోదయాన..చంద్రోదయాలు!!
సుమంప్రతి సుమం సుమం..వనం ప్రతి వనం వనం
హా తారర తార..తారర తారర తార..
రంగులే రంగులు అంబరాలంతట
రంగులే రంగులు అంబరాలంతట!!
సగం నిజం సగం వరము అమరం..
వరం వరం వరం చెలియ ప్రణయం..
ఆ వేగమేదీ నాలోన లేదు..
ఆ వేగమేదీ నాలోన లేదు..
ప్రేమమయమూ..ఆ ఆ..ప్రేమమయమూ నాదు హృదయం..
భానోదయాన..చంద్రోదయాలు!!
సుమంప్రతి సుమం సుమం..వనం ప్రతి వనం వనం
MOVIE NAME; MAHARSHI