Ammammo Ammo Video Song – Ala Modalaindi Video Songs – Nani, Nithya Menon, Sneha Ullal – Nithya Menon, Kalyani Malik Lyrics
Singer | Nithya Menon, Kalyani Malik |
Music | Ananth sriram |
Song Writer | ananth sriram |
Amammoo ammo song lyrics in telugu
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లేవాళ్ళా ముంచే ఆలా
కవ్వించే నవ్వే పువ్వై
కవ్వించే నవ్వే పువ్వై పూసిన అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లేవాళ్ళా
అబ్బబ్బో అబ్బో అబ్బాయి అంటే మాటల్లో గుండెల్లో ముళ్ళై తాకదా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచిన చేతల్లో అన్నీ అందునా..?
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లేవాళ్ళా
ఆహా ఏమి కన్నుల్లు
ఓహో ఏమి చూపులు
అవి కావా మా ఆస్తులు..
మ్మ్..ప్రేమించకముందరే
ఈ తియ్యని కవితలు
తరువాత అవి కసురులు…
అన్నీ వింటూ ఆనందిస్తూ
ఆపైన ఐయామ్ సారీ అంటారు..
చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ
సింపుల్ గా నో అందురు..
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లేవాళ్ళా
కన్నీటి బాణమే వేసేటి విద్యలో
ముందుంది మీరే కాదా..
హే…మౌనాన్నే కంచేగా మలిచేటి కోర్సులో
గుండెల్లో ముళ్ళై తాకదా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచిన
చేతల్లో అన్నీ అందునా..?
న న నా.. న నా నన్ న న నాన..
మ్మ్ మ్మ్ మ్మ్ న నా న నాన..
ల ల ల మ్మ్ మ్ మ్మ్ ..అహ హ ల ల ల ల