Singer | Anurag Kulkarni & Sithara Krishnakumar |
Singer | Hesham Abdul Wahab |
Music | HESHAM ABDUL WAHAB |
Song Writer | Anantha Sriram |
SAMAYAMA SONG LYRICS IN TELIGU
నీ సా సా గ స, నీ సా సా గ స
నీ సా సా గ స నీ సా మ గ స
నీ సా సా గ స నీ సా సా గ స
నీ సమయమా
భలే సాయం చేశావమ్మా
ఒట్టుగా ఒట్టుగా
కనులకే
తన రూపాన్నందిచావే గుట్టుగా
ఓ ఇది సరిపోదా
సరె సరె తొరపడకో
తదుపరి కథ ఎటుకో
ఎటు మరి తన నడకో
చివరికి ఎవరెనకో
సా సా గ స నీ సా మా గ ససమయమా
భలే సాయం చేశావమ్మా
ఒట్టుగా ఒట్టుగా
కనులకే
తన రూపాన్నందిచావే గుట్టుగా
హో తను ఎవరే
నడిచే తారా తళుకుల ధారా
తను చూస్తుంటే రాదే నిద్దుర
పలికే ఏరా కునుకే ఔరా
అలలై పొంగే అందం
అది తన పేరాఆకాశాన్నే తాగేసిందే
తన కన్నుల్లో నీలం
చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం
బంగారు వానల్లో
నిండా ముంచే కాలం
చూస్తామనుకోలేదే
నాలాంటోళ్ళం
భూగోళాన్నే తిప్పేసేఆ బుంగమూతి వైనం
చూపిస్తుందే తనలో ఇంకో కోణం
చంగావి చెంపల్లో
చెంగుమంటు మౌనం
చూస్తూ చూస్తూ తీస్తువుందే ప్రాణం
తను చేరిన ప్రతి చోటిలాచాలా చిత్రంగున్నదే
తనతో ఇలా ప్రతి జ్ఞాపకం
ఛాయా చిత్రం అయినదే
సరె సరె తొరపడకో
తదుపరి కథ ఎటుకో ఓ ఓ
ఎటు మరి తన నడకో
చివరికి ఎవరెనకోసమయమా
భలే సాయం చేశావమ్మా
ఒట్టుగా ఒట్టుగా
కనులకే
తన రూపాన్నందిచావే గుట్టుగా
ఓ ఇది సరిపోదా
సమయమా
MOVIENAME ; HI NANNA
SONG ; SAMAYAMA
Chinnamma Video Song | Krishnam Pranaya Sakhi | Golden ⭐ Ganesh | Malvika Nair |… Read More
Vettaiyan - Manasilaayo Lyric | Rajinikanth | T.J. Gnanavel | Anirudh | Manju Warrier |… Read More
chutamalle chuttesave Lyrics - SHILPARAO chutamalle chuttesave Is A Song By SHILPARAO. Ice V Lyrics… Read More
DWAPARADATUTA Lyrics - Jaskaran Singh DWAPARADATUTA Is A Song By Jaskaran Singh . Ice V… Read More
Kadadeye hegirali Song Lyrics - Raksitha Suresh Kadadeye hegirali Song Is A Song By Raksitha… Read More
Kanmani Anbodu Full Video Song | Guna Movie Songs | Kamal Haasan | Ilayaraja |… Read More