#AlaVaikunthapurramuloo – Samajavaragamana Full Video Song (4K) | Allu Arjun | Trivikram | Thaman S – sidsriram Lyrics

Singer | sidsriram |
Singer | THAMAN .S |
Music | THAMAN.S |
Song Writer | SIRI VENNELA SITARAMAYYA SASTRI |
SAMAJA VARAGAMANA SONG LYRICS IN TELUGU
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
నీ కళ్ళకు కావలి కాస్తాయె కాటుకలా నా కలలు
నువ్ నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఉపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్ నెట్టేస్తె ఎలా నిట్టూర్చవటే నిష్టూరపువిలవిలలు
సామజవరగమనా నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా సామజవరగమనా నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
మల్లెల్ల మాసమా మంజుల హాసమా
ప్రతి మలపులోన ఎదురుపడిన వన్నెల వనమా
విరిసిన ఫించమా విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నెల వశమా
అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా
ఉలకవా పలకవా భామా
ఎంతో బ్రతిమాలినా ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన మనవిని వినుమా
సామజవరగమనా నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా సామజవరగమనా నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగు
MOVIE NAME ; ALA VAIKUNTAPURAMLO
SONG ; SAMAJA VARAGAMANA