Advertisement
Priyathama Full Song With Telugu Lyrics ||”మా పాట మీ నోట”|| Nuvvu Nenu Songs – R.P PATNAIK USHA Lyrics
Advertisement
Singer | R.P PATNAIK USHA |
Music | R.P.Patnaik |
Song Writer | Kula Sekhar |
PRIYATHAMA OO PRIYATHAMA LYRICS IN TELUGU
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం(2)
నిన్ను చూడాలని ఓ మాట చెప్పాలని
కలవరిస్తోందని తెలుసా(ప్రియతమా)
ఎప్పుడో అపుడెప్పుడో
ముడిపడినదీబంధమేదో
ఇప్పుడే ఇపుడిప్పుడే నీ మనసు చెప్పింది నాతో
వానవిల్లు ఏదో మెరిసిందలా
పూలజల్లు నాపై కురిసిందిలా
రాగమో అనురాగమో
ఈ వింత మాయనేమంటారో(ప్రియతమా)
గుట్టుగా కనిపెట్టగా మనసంత నీ సంతకాలే
మత్తుగా గమ్మత్తుగా ఎద నిండ నీ జ్ఞ్యాపకలే
నిన్ను చూడకుండా మనసుండదే
నిన్ను చూసినాక కునుకుండదే
మోహమో వ్యామోహమో
ఈ వింత మాయనేమంటారో(ప్రియతమా)
నిన్ను ఛేరిందనీ తన మనసు విప్పిందనీ
ఐ లవ్ యు అంటోందనీ తెలుసా(2)
MOVIE NAME; NUVVU NENU
SONG; PRIYATAMA
Advertisement