OH MY BABY SONG LYRICS IN GUNTURUKARAM | MAHESH BABU | SRI LEELA | THAMAN S|

Advertisement

Oh My Baby Lyrical Song | Guntur Kaaram Songs | Mahesh Babu | Trivikram | Thaman S |S. Radha Krishna – SHILPARAO Lyrics

Advertisement
Singer SHILPARAO
Music Thaman S
Song Writer Ramajogayya Sastry

OH MY BABY SONG LYRICS IN TELUGU

నా కాఫీ కప్పు లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే
నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే
నా చెంపలకంటిన చామంతి సిగ్గు నువ్వే నువ్వే
నా ఊపిరి గాలిని పర్ఫ్యుమ్ అల్లె చుట్టేస్తావే

ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి
ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి
ఓ మై బేబీ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కనా నవెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కనా నవెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

నా వేక్ అప్ కాల్ అయ్యి వెచ్చగా తాకే సూర్యుడు నువ్వేలే
నా బాల్కనీ గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే
ఏ నూటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే
నే పుట్టిన వెంటనే గుట్టుగా నీకు పెళ్ళాం అయ్యాలె

ఓ మై బేబీ ఓ నీ పక్కానా వాళాలి
ఓ మై బేబీ ఓ నీతో చుక్కలు చూడాలి
ఓ మై బేబీ బేబీ ఓ నీ కౌగిలి ఖాలీ పూరించాలి

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కనా నవెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కనా నవెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

ఓ మై బేబీ ఓ…
ఓ మై బేబీ బేబీ బేబీ బేబీ ఓ
ఓ మై బేబీ ఓ…
ఓ మై బేబీ బేబీ ఓ…


MOVIENAME; GUNTURU KARAM
SONG ; OH MY BABY




Advertisement

Leave a Reply