Advertisement
Categories: Telugu Lyrics

NACHESAVE PILLA SONG LYRICS IN TELUGU  |MECHANIC MOVIE  | SIDSRIRAM  |

Advertisement

Lyrical Video: Nachesave Pilla Nachesave | Mechanic | Mani Sai,Sid Sriram |Vinod Y | Muni Sahekara – sidsriram Lyrics

Advertisement
Singer sidsriram
Music VINODYAJAMANYA
Song Writer MUNISAHEKARA

NACHESAVE PILLA SONG LYRICS I N TELUGU

నచ్చేసావే పిల్లా నచ్చేసావే
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
ఆకాశం ఉన్నా లేకున్నా నీకోసం ఎపుడు నేనుంటా
ఆ వెన్నెల ఉన్నా రాకున్నా
నీకంటికి వెల్లుగై నేనుంటా
చిరుగాలి సెలవంటూ లోకన్నె
వొదిలేస్తే నీ గుండెకు ఊపిరినై
నీ వెంటే ఉంటాలె
ఈ నేలకు వయసుడిగి
తుది శ్వాస విడిచేస్తే
నీ అడుగుకి మడుగునినై
నీ భారం మోస్తలే చెలి
అనార్కలీ నచ్చేసావే పిల్లా
నచ్చేసావే నచ్చేసావే పిల్లా
నచ్చేసావే గుచ్చేసావే పిల్లా
గుచ్చేసావే నవ్వు బాణం
తోటి నన్ను గుచ్చేసావే
అలసి పోయి సూరీడు రాజినామ
రాసిస్తే ప్రతి రోజు నీకోసం
ప్రకాశమై నేను ఉదయిస్తానే
అలక భూని నెలవంక
అమావాస్య ప్రకటిస్తే
జమురేయి జాబిలినై నా వొడిలో
నిను లాలిస్త హరివిల్లు హరి అంటూ
పరలోకం పరిపోతే సరి కొత్త రంగులతో
నవ లోకం సృస్టిస్తా
ఈ భూమిపై పువ్వులన్నీ
వాసి వాడి రాలిపోతే నా వుసురే
కుసుమంలా నీ కురులకు
అందిస్తా చెలి అనార్కలీ
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
దోచేసావే పిల్లా దోచేసావే
చూపు గానం వేసి ప్రాణం దోచేసావే
కలత చెంది నీ కనులు
కునుకు రాక కూర్చుంటే
కలకాలం నీకు కావలినై
నీ కలలను పండిస్తా
పరచినాను నా హృదయం తివర్చిలా
నీ కోసం వేలు పట్టి
ప్రతి అడుగు నిన్ను
పసిపపల్లె నడిపిస్తా
అనురాగం కలిగించె
అదునాతన రాగంతో ఆనందం
హోరేతే సంగీతం వినిపిస్త
అ బ్రాహ్మణు బ్రతిమాలి
విధిరాతే సవరించి ప్రతి జన్మకు
నీ జతగా నీ కోసం జన్మిస్తా
చెలి అనార్కలీ
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
నెట్టేసావే పిల్ల నెట్టేసావే
ప్రేమ మైకంలోకి నన్ను నెట్టేసా

MOVIENAME ; MECHANIC
SONG ; NACHESAVE PILLA



Advertisement

Recent Posts

KANMANI ANBODU KADHALAN SONG LYRICS IN TAMIL | GUNA MOVIE | KAMALA HASSAN |

Kanmani Anbodu Full Video Song | Guna Movie Songs | Kamal Haasan | Ilayaraja |… Read More

3 weeks ago

KAMMANI NEE PREMANE SONG LYRICS TELUGU | ILAYARAJA | KAMALA HAASAN | GUNA MOVIE |

Kammani Ee Premalekha full Song | Guna Telugu Movie - S.P BALASUBRAMANYAM K.S CHITHRA Lyrics… Read More

3 weeks ago

AMMA PAADE JOLA PATA SONG LYRICS IN TELUGU | JAHNAVI SINGER |ALBUM SONG |

Amma Paata 2024 Full Song | Mittapalli Surender | Amma - JANHAVI YERRAM Lyrics Singer… Read More

3 weeks ago

ODIYAMMA HEAT SONG LYRICS IN TELUGU | HI NANNA MOVIE | NANI | MRUNAL TAKUR |

Full Video: Odiyamma Song | Hi Nanna | Nani, Shruti Haasan | Dhruv | Shouryuv… Read More

1 month ago

URUGI URUGI SONG LYRICS IN TAMIL | JOE MOVIE | RIO RAJ | HARIHARAN RAM |

Urugi Urugi - Video Song | Joe | Rio Raj | Hariharan Ram.S | Siddhu… Read More

1 month ago

KATCHI SERA SONG LYRICS IN TAMIL | SAI ABHAYANKER | SAYUKTHA |

Enname En Unnala Ulla Pudhunthu Thannala |( Katchi Sera ) Sai Abhyankkar | Samyuktha |… Read More

1 month ago