NAA ROJA NUVVE SONG LYRICS IN TELUGU

Advertisement
<h2>Na Roja Nuvve | Kushi | Vijay Deverakonda | Samantha Ruth Prabhu | Hesham Abdul Wahab | Lyrical - Hesham Abdul Wahab Lyrics</h2>
<img src='https://img.youtube.com/vi/0n7AWxYCj9I/maxresdefault.jpg' />

<table>

Na Roja Nuvve | Kushi | Vijay Deverakonda | Samantha Ruth Prabhu | Hesham Abdul Wahab | Lyrical – Hesham Abdul Wahab Lyrics

Singer Hesham Abdul Wahab
Music Hesham Abdul Wahab
Song Writer Shiva Nirvana

NA ROJA NUVVE SONG LYRICS IN TELUGU
ఆరా…

ఆరా…

ఆరా…

తననననా

తననననా

తనననా

పల్లవి:
ఆరా సే ప్యారూ..

అందం తన ఊరు..

సారే హుషారు..

బేగం బేజారూ..ఆరా సే ప్యారూ..

అందం తన ఊరు..

దిల్ మాంగే మోరూ..

ఈ ప్రేమే వేరూ..


నా రోజా నువ్వే…

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

నా రోజా నువ్వే..నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..
నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే..

నా అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే..

నా సఖివీ నువ్వేలే.. నీ దళపతిని నేనేలే..

నా చెలియా నువ్వేలే.. నీ నాయకుడు నేనే..

నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా.. నో అంటే నో అంనా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే..

నా అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే..

నా సఖివీ నువ్వేలే.. నీ దళపతిని నేనేలే..

నా చెలియా నువ్వేలే.. నీ నాయకుడు నేనే..

నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా.. నో అంటే నో అంనా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే..

నా అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే..

నా సఖివీ నువ్వేలే.. నీ దళపతిని నేనేలే..

నా చెలియా నువ్వేలే.. నీ నాయకుడు నేనే..

నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా.. నో అంటే నో నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే..

నా అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే..

నా సఖివీ నువ్వేలే.. నీ దళపతిని నేనేలే..

నా చెలియా నువ్వేలే.. నీ నాయకుడు నేనే..

నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా.. నో అంటే నో అంఓకే బంగారం..


నా రోజా నువ్వే…

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

నా రోజా నువ్వే..

నా దిల్సే నువ్వే..నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా..

నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా..నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై..

నువ్వు ఊ అంటే నేనుంటా కడదాకా తోడుంట..

ఓకే నా బేగం..

పల్లవి రిపీట్:
ఆరా సే ప్యారూ..

అందం తన ఊరు..

సారే హుషారు..బేగం బేజారూ..

హుక్‌లైన్ 3:
నా రోజా నువ్వే…

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

నా రోజా నువ్వే..

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..
SONG ; NAA ROJA NUVVE
MOVIE ; KHUSHI



Singer Hesham Abdul WahabMusic Hesham Abdul WahabSong Writer Shiva Nirvana

Advertisement

NA ROJA NUVVE SONG LYRICS IN TELUGU
ఆరా…

ఆరా…

ఆరా…

తననననా

తననననా

తనననా

పల్లవి:
ఆరా సే ప్యారూ..

అందం తన ఊరు..

సారే హుషారు..

బేగం బేజారూ..ఆరా సే ప్యారూ..

అందం తన ఊరు..

దిల్ మాంగే మోరూ..

ఈ ప్రేమే వేరూ..


నా రోజా నువ్వే…

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

నా రోజా నువ్వే..నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..
నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే..

నా అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే..

నా సఖివీ నువ్వేలే.. నీ దళపతిని నేనేలే..

నా చెలియా నువ్వేలే.. నీ నాయకుడు నేనే..

నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా.. నో అంటే నో అంనా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే..

నా అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే..

నా సఖివీ నువ్వేలే.. నీ దళపతిని నేనేలే..

నా చెలియా నువ్వేలే.. నీ నాయకుడు నేనే..

నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా.. నో అంటే నో అంనా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే..

నా అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే..

నా సఖివీ నువ్వేలే.. నీ దళపతిని నేనేలే..

నా చెలియా నువ్వేలే.. నీ నాయకుడు నేనే..

నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా.. నో అంటే నో నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే..

నా అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే..

నా సఖివీ నువ్వేలే.. నీ దళపతిని నేనేలే..

నా చెలియా నువ్వేలే.. నీ నాయకుడు నేనే..

నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా.. నో అంటే నో అంఓకే బంగారం..


నా రోజా నువ్వే…

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

నా రోజా నువ్వే..

నా దిల్సే నువ్వే..నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా..

నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా..నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై..

నువ్వు ఊ అంటే నేనుంటా కడదాకా తోడుంట..

ఓకే నా బేగం..

పల్లవి రిపీట్:
ఆరా సే ప్యారూ..

అందం తన ఊరు..

సారే హుషారు..బేగం బేజారూ..

హుక్‌లైన్ 3:
నా రోజా నువ్వే…

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

నా రోజా నువ్వే..

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..
SONG ; NAA ROJA NUVVE
MOVIE ; KHUSHI





https://www.youtube.com/embed/0n7AWxYCj9I?autoplay=0&origin=https://webbeast.in

Advertisement

Leave a Reply