MILK BEAUTY SONG LYRICS IN TELUGU   | BOLASHANKAR MOVIE   | CHIRANJEEVI   | THAMANNAH   |

Advertisement

Milky Beauty Lyrical Song |Bholaa Shankar | Chiranjeevi, Tamannaah |Meher Ramesh |Mahati Swara Sagar – Mahati Swara Sagar , Vijay prakash, Sanjana Kalmanje Lyrics

Advertisement
Singer Mahati Swara Sagar , Vijay prakash, Sanjana Kalmanje
Music Mahati Swara Sagar
Song Writer ‘Saraswathi Putra’ Ramajogayya Sastry

MILK BEAUTY SONG LYRICS IN TELUGU

అచ్చ తెలుగు పచ్చి మిర్చి
మొగాడు వీడు బొంబాటు
చాటు హాట్ హాటుగున్నాడే

పంచధార చిలకలాంటి
ప్యారీ సుకుమారీ
నీ చమకు చూసి
ధుముకుతున్న చిలిపిగా నోరూరి

వారెవ్వా అల్లరి విజిల్ వేసి
యురేకా అన్న.. నిన్ను చూసి
అంతలేసి గ్లామర్ ఏందే
అందాల రాశి

అలా నా హార్ట్-ను తిరగేసి
నీ బొమ్మను టాటుగావేసి
మైండ్-యు మొత్తమ్ మార్చినావే
మేజిక్ చేసేసి

మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ
అరే నీకు నాకు డేటింగ్ పార్టీ
ఇంక నీకు నాకు డేటింగ్ పార్టీ

మనసులోకి మ్యాన్లీగా దూసుకొచ్చావే
సొగసుజారే హరికంటే తిసుకొచ్చావే
కలర్ఫుల్ కలలెన్నో మోసుకొచ్చావే
నీ పేరు చివర
నా పేరే రాసుకొచ్చావే

నీ ఊపిరి సెగలే చాలు
యమహా గా ఉందే ఫీలే
ఆ వేడికి మెల్ట్ అవుతాయే
ఐరోపా హిమసిక్కరాలే

చిరు చిటికేసావో చాలే
పరువాలకు భూకంపాలె
సీత చిలుకల్లా వాలె
నీ చూపుల బాణాలే

మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ
అరేయ్ నీకు నాకు డేటింగ్ పార్టీ
ఇంక నీకు నాకు డేటింగ్ పార్టీ
MOVIENAME ; BOLASHANKAR
SONG ; MILK BEAUTY



























































































































































































































































































































































































































































































































































































































































































































































Advertisement

Leave a Reply