Atithi Devo Bhava – Baguntundhi Nuvvu Navvithe Lyric | Aadi Sai Kumar | Shekar Chandra l Sid Sriram – sidsriram Lyrics

Singer | sidsriram |
Music | SHEKARCHANDRA |
Song Writer | BHASKARA BHATLA |
BAGUNTUNDI NUVVU NAVVITHE SONG LYRICS IN TELUGU
బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండె మీదా
గువ్వలాగా నువ్వు వాలితే
బాగుంటుంది నిన్ను తాకితే
బాగుంటుంది నువ్వు ఆపితే
బాగుంటుంది కంటికున్న
కాటుకంతా ఒంటికంటితే
ఆహా… బాగుంది వరస
నీ మీద కోపం ఎంతుందో తెలుసా
లాలిస్తే తగ్గిపోతుంది బాహుషా
ఈ మనసు ప్రేమ బానిస
అయితే బుజ్జగింజుకుంటానే
నిన్నే నెత్తినెట్టుకుంటానే
నువ్వే చెప్పినట్టు వింటానే
చెలి చెలి జాలీ చూపవే
తడి చేసేద్దాం పెదవులనీ
ముడి వేసేద్దాం మనసులని
దాచేసుకుందాం మాటలని
దోచేసుకుందాం హాయిని
కాదంటనేంటి చూస్తూ నీ చోరవ
వద్ధన్న కొద్ది చేస్తావు గొడవ
నీ నుంచి నేను తపాడుకోవడం సులువా
కౌగిల్లలోకి లాగావా
అమ్మో నువ్వు గడుసు కదా
అన్నీ నీకు తెలుసు కదా
అయిన బయట పడవు కదా
పద పద ఎంతసేపిలా
వెలి వేసేద్దాం వెలుతురుని
పరిపాలిద్దాం చీకటిని
హ్మ్ పట్టించుకుందాం చెమటలని
చుట్టేసుకుందాం ప్రేమని
నువ్వేమో పెడుతుంటే తొందరలు
నాలోన సిగ్గు చింధరవంధరలు
అందంగా సర్ధుతు నా మునుగురులు
మూసావు అన్నీ ధారులు
కొంచెం వదిలానంటే నిన్నిలా
మొత్తం జారిపోవ వెన్నెల
వేరే దారి లేక నేనిలా
బంధించనే అన్నీ వైపులా