A square B Square (Male) Video song || 100 % Love Movie || Naga Chaitanya, Tamannah – Devi Sri Prasad Lyrics

Singer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
హే లెట్స్ గో…
ఎ స్క్వేర్ బి స్క్వేర్ ఎ ప్లస్ బి వోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐనా డోంట్ కేర్…
అట్టాక్ అట్టాక్ అట్టాక్ అట్టాక్
ఎలుక పిల్లి మీదకే…
అట్టాక్ అట్టాక్
పువ్వు ముల్లు మీదకే..
అట్టాక్ అట్టాక్
ఉప్పు నిప్పు మీదకే..
ఎ స్క్వేర్ బి స్క్వేర్ ఎ ప్లస్ బి వోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐనా డోంట్ కేర్…
హే రింగా రింగా రోజెస్
వంకర టింకర పోసెస్
తింగర తింగర తీరమ్స్ కి
పెట్టేయ్ సొల్యూషన్స్
హే పోటా పోటీ చీటింగ్
చీటికి మాటికి ఫైటింగ్
మీది మీది రాంకుల కోసం
కాంపిటీషన్స్
అట్టాక్ అట్టాక్
చేప కొంగ మీదకే..
అట్టాక్ అట్టాక్
జింక పులి మీదకే..
అట్టాక్ అట్టాక్
వోణీ జీన్స్ మీదకే..
అట్టాక్ అట్టాక్
ఎ స్క్వేర్ బి స్క్వేర్ ఎ ప్లస్ బి వోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐనా డోంట్ కేర్…
MOVIE NAME; 100/LOVE
SONG; A SQUARE