Singer | HARICHARAN, SWETHAMOHAN |
Music | devi sriprasad |
Song Writer | CHANDRABOSE |
PANTHAM EKKADO SONG LYRICS IN ELUGU
పంతమెక్కడో…కోపమెక్కడో…
దూరమెక్కడో…మిగిలిపోయిన
చిక్కు ముళ్లలో… చిక్కినపుడే…
చిన్ని గుండెలో..చలనమొచ్చేనా
వేళా వేళా అడుగులేసి పెంచుకున్న దూరమెంతో
ఒక్క అడుగుతోనే చెరిగేనా
చేదు చేదు జ్ఞాపకాలు
రేపుతున్న మంటలన్నీ
చిన్న చినుకుతోనే చల్లారిన
గతము చేసిన గాయమన్నది
నుదిటి రథ మార్చేనా
అలసి పోయిన ఆశలన్నవి అక్షితలయ్యేనా…పంతమెక్కడో…కోపమెక్కడో…
దూరమెక్కడో…మిగిలిపోయిన
చిక్కు ముళ్లలో…చిక్కినపుడే…
చిన్ని గుండెలో…చలనమొచ్చేనా
భార్య భర్తల బంధం
పెళ్ళితోనే ముడి పడుతుంది
బావ మరదలి బంధం
పుట్టగానే మొదలవుతుంది
కష్టాలొస్తేనే బంధం
బరువు తెలుస్తుంది
కన్నీళ్ళొస్తేనే బంధం
లోతు తెలుస్తుంది…
పంతమెక్కడో…కోపమెక్కడో…
దూరమెక్కడో…జారిపోయిన
చిక్కు ముళ్లలో…చిక్కినపుడే…
చిన్ని గుండెలు…చేరువయ్యేనా
నిన్న మిగిలిన కాళీ గురుతులు
నేడు ధరి చూపేనా
నేడు కలిసిన ధరి రేపటి
వటున్తేన చేస్తున్న…
MOVIENAME ; 100 percent love
SONG ; PANTHAM EKKADO
chutamalle chuttesave Lyrics - SHILPARAO chutamalle chuttesave Is A Song By SHILPARAO. Ice V Lyrics… Read More
DWAPARADATUTA Lyrics - Jaskaran Singh DWAPARADATUTA Is A Song By Jaskaran Singh . Ice V… Read More
Kadadeye hegirali Song Lyrics - Raksitha Suresh Kadadeye hegirali Song Is A Song By Raksitha… Read More
Kanmani Anbodu Full Video Song | Guna Movie Songs | Kamal Haasan | Ilayaraja |… Read More
Kammani Ee Premalekha full Song | Guna Telugu Movie - S.P BALASUBRAMANYAM K.S CHITHRA Lyrics… Read More
Amma Paata 2024 Full Song | Mittapalli Surender | Amma - JANHAVI YERRAM Lyrics Singer… Read More