Oosupodu Video Song – Fidaa Songs – Varun Tej, Sai Pallavi | Sekhar Kammula | Dil Raju – HEMACHANDRA Lyrics
Singer | HEMACHANDRA |
Music | Shakthi Kanth Karthick |
Song Writer | Chaithanya Pingali |
OOSUPODU SONG LYRICS IN TELUGU
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్ళనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో
సోయిలేదు సోలనీదు
వీడిపోదు చేరిరాదు
చింతపోదు నాకిలా ఏమిటో
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్ళనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో
సోయిలేదు సోలనీదు
వీడిపోదు చేరిరాదుచింతపోదు నాకిలా ఏమిటో
అతడు: నా నుండి నా ప్రాణమే
ఇలా జారుతోందే
తప్పేనా ఈ యాతనా
నీ వైపు రావాలనే
అలా ఉరుకుతోందే
ఆగేదేనా… అరె, ఈ ఆలోచన
నీ తలపులే వదలవే
నన్ను నిదురలోనూ
ఆ మరుపులో తెలియక
నన్నే వెదికినాను
వల్లకాదు పాలుపోదు
ఆగనీదు సాగనీదు
వెంటరాదు నాకిలా ఏమిటో
వేళకాదు వీలులేదుఊహకాదు ఓర్చుకోదు
చెంతలేదు నాకిలా ఏమిటో
అతడు: నా నుండి నా ప్రాణమే… ఇలా జారుతోందే
తప్పేనా ఈ యాతనా
నీ వైపు రావాలనే… అలా ఉరుకుతోందే
ఆగేదేనా, అరె..! ఈ ఆలోచన
అతడు: నీ తలపులే వదలవే
నన్ను నిదుర లోనూ
ఆ మలుపులో తెలియక
నన్నే వెదికినాను, ఓ ఓ
నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే
ఏదోనాడు నీతో చెప్పేయనా
అతడు: నీ పిలుపులే కలలుగా
నన్ను తరుముతాయే
ఆ కలవరం మెలకువై
నన్నే అల్లుకుందే
అతడు: నా గుండెలో తొందరే
నన్నే నిలువనీదే
ఏదోనాడు… నీతో చెప్పేయనా
అతడు: నీ తలపులే వదలవే
నీ తలపులే వదలవే
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్ళనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో
MOVIE NAME ; FIDA
SONG ; OOSUPODU